మూడు రోజుల పాటు హోమ మహోత్సవాలు..
ఆదిలాబాద్‌లో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ.. మూడు రోజుల పాటు హోమ మహోత్సవాలు మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25 ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఆదిలాబాద్ పట్టణంలో భక్తిభావ వాతావరణం నెలకొననుంది. పట్టణంలోని తిలక్‌నగర్‌లో ఉన్న శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠాపనతో పాటు హోమ మహోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. నవంబర్ 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్న ఈ మహోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఆలయ...