మహిళ పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా.. నిందితుడి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు
మన భారత్ ఇచ్చోడ (ఆదిలాబాద్), నవంబర్ 25: ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళను వేధిస్తూ, సోషల్ మీడియాలో నకిలీ ఖాతా సృష్టించి ఆమె పరువు ప్రతిష్టలకు భంగం కలిగించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన ప్రఫుల్ దత్తాజీ బేజవార్ @ నాని (33) ప్రస్తుతం ఇచ్చోడలోని బర్కత్‌పుర కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను గత కొంతకాలంగా బాధితురాలిని వేధిస్తూ, ఫోన్‌లో మాట్లాడాలని బెదిరించడమే కాకుండా, ఆమె పేరుతో నకిలీ...