వాహనాలను యజమానులు తిరిగి పొందేందుకు అవకాశం..
పోలీసుల ఆధీనంలోని 49 వాహనాలను యజమానులు తిరిగి పొందేందుకు అవకాశం అసలు ధ్రువపత్రాలు సమర్పించి వాహనాలు తీసుకెళ్లాలి 2027 ఏప్రిల్ 29 వరకు గడువు.. అనంతరం మిగిలిన వాహనాలకు ఈ-వేలం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రకటన మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25: ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులకు సంబంధించి పోలీసులు స్వాధీనం చేసుకున్న, అలాగే గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లిన వాహనాల యజమానులకు జిల్లా పోలీస్ శాఖ కీలక...