గంజాయి విక్రయిస్తున్న మహారాష్ట్ర వ్యక్తి అరెస్ట్..
ఆదిలాబాద్లో గంజాయి విక్రయిస్తున్న మహారాష్ట్ర వ్యక్తి అరెస్ట్ యువతను లక్ష్యంగా చేసుకుని చిన్న ప్యాకెట్లలో గంజాయి విక్రయం.. గ్రాము రూ.200 చొప్పున అమ్మకం నిందితుడిపై గతంలో 15 కేసులు.. ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి విక్రయించినట్లు వెల్లడి మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25: ఆదిలాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో యువతను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తిని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు...