నాలుగు రోజుల పాటు శిక్షణ విధులు నిర్వహించిన ట్రైనీ కలెక్టర్లకు ఘన సన్మానం
దేవపూర్‌లో నాలుగు రోజుల పాటు శిక్షణ విధులు నిర్వహించిన ట్రైనీ కలెక్టర్లకు ఘన సన్మానం మన భారత్, తలమడుగు:నవంబర్ 25, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామంలో గత నాలుగు రోజులుగా శిక్షణలో భాగంగా విధులు నిర్వహించిన ట్రైనీ కలెక్టర్లకు గ్రామస్థులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నాలుగు రోజుల పాటు గ్రామంలో బస చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల పనితీరు, గ్రామ పరిపాలన విధానాలు, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ...