Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

కోసాయి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ ప్రభుత్వ అందించిన డ్రాయింగ్ బుక్స్, పెన్సిళ్లు, రబ్బర్లు, షార్పెనర్లు అందజేత మన భారత్, తలమడుగు:నవంబర్ 25, విద్యార్థుల్లో చదువుతో పాటు సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు కోసాయి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వివిధ రకాల విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ప్రభుత్వం అందించిన డ్రాయింగ్ బుక్స్, పెన్సిళ్లు, రబ్బర్లు, షార్పెనర్లు తదితర వస్తువులను విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాపురావు ఆధ్వర్యంలో విద్యార్థులకు...

Read Full Article

Share with friends