Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

క్రీడా జ్యోతి వెలిగించిన మాజీ మంత్రి మల్లా రెడ్డి

ఘనంగా సీఎంఆర్ స్కూల్‌లో ఖేల్ మహోత్సవ్ ప్రారంభం క్రీడా జ్యోతి వెలిగించిన మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేసి ఉత్సాహపరిచిన ఎమ్మెల్యే మన భారత్ కీసర, నవంబర్ 25: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆకాంక్షించారు. మేడ్చల్ నియోజకవర్గం కీసర సర్కిల్ పరిధిలోని కుందన్‌పల్లిలో ఉన్న సీఎంఆర్ పాఠశాలలో నిర్వహించిన ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఆయన...

Read Full Article

Share with friends