Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ..

ఆదిలాబాద్ రైల్వే అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినతి – సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25 ఆదిలాబాద్ జిల్లాలో రైల్వే ప్రయాణికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని రైల్వే నిలయంలో బుధవారం నిర్వహించిన...

Read Full Article

Share with friends