Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీలు

వివాహ వేడుకలు, నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ జెడ్పీటీసీలు, నాయకులు మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25 ఆదిలాబాద్ పట్టణంతో పాటు వివిధ గ్రామాల్లో బుధవారం నిర్వహించిన వివాహ వేడుకలు, నూతన వ్యాపార ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మాజీ జెడ్పీటీసీలు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొని సందడి చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని రణధీర్ నగర్‌కు చెందిన జక్కుల రమేష్ కుమారుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా తలమడుగు మండలం బరంపూర్ గ్రామానికి చెందిన...

Read Full Article

Share with friends