Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.!

విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు మాజీ మంత్రి మల్లారెడ్డి మాస్ స్టెప్పులు! క్రీడా మహోత్సవంలో చిన్నారులతో కలసి సందడి.. ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు మన భారత్ హైదరాబాద్, నవంబర్ 25: రాజకీయాల్లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరోసారి తనదైన ఉత్సాహంతో అందరి దృష్టిని ఆకర్షించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన క్రీడా మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్యార్థులతో కలిసి డ్యాన్స్ చేస్తూ...

Read Full Article

Share with friends