Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిపాని–ఆదిలాబాద్ ప్రధాన రహదారి పనులు శరవేగం

నిపాని–ఆదిలాబాద్ ప్రధాన రహదారి పనులు శరవేగం నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం.. ప్రయాణ సమయం తగ్గి వాహనదారులకు ఊరట మన భారత్ భీంపూర్: మండలంలోని నిపాని గ్రామం నుంచి ఆదిలాబాద్ పట్టణానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణ పనులు ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారి అభివృద్ధి పనులు పూర్తయితే నిపాని గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. ఎన్నాళ్లుగానో మెరుగైన రహదారి సౌకర్యం కోసం ఎదురుచూస్తున్న స్థానికులకు...

Read Full Article

Share with friends