పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో అనుమతులు..
పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో అనుమతులు.. 48 గంటల్లో కీలక నిర్ణయం: సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ప్రత్యేక కన్వెన్షన్ సెంటర్‌కు భూమి కేటాయింపు హామీ.. సంక్షోభ సమయంలో ఫీడ్ సరఫరాకు ప్రభుత్వ సహకారం మన భారత్ హైదరాబాద్: తెలంగాణలో పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధికి మరింత ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అనుమతుల విషయంలో జాప్యాన్ని నివారించేందుకు త్వరలోనే సమగ్ర విధానాన్ని రూపొందించి సింగిల్...