గిరిజనులపై దాడులను అరికట్టి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలి..
మత్తు పదార్థాలు, అక్రమ బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలి దళిత, గిరిజనులపై దాడులను అరికట్టి ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించాలి జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేసిన MRPS నాయకులు మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 25, జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, అక్రమ బెల్ట్ షాపులు, కల్తీ మద్యం విక్రయాలపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని MRPS నాయకులు జిల్లా ఎస్పీని కోరారు. అలాగే దళిత,...