ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు.. విద్యార్థుల ఆరోగ్య వివరాల నమోదు మన భారత్, తాంసి: నవంబర్ 25, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు, వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించి తగిన వైద్య సలహాలు అందించేందుకు జాతీయ ఆరోగ్య మిషన్ (National Health Mission) ఆధ్వర్యంలో తాంసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినీ, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK)లో భాగంగా...