అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. బాండ్ల పరిశీలనకు అధికారుల శ్రీకారం!
అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట.. బాండ్ల పరిశీలనకు అధికారుల శ్రీకారం! బుధవారం నుంచి మండలాల వారీగా ధ్రువీకరణ ప్రక్రియ ప్రారంభం – రోజుకు 250 బాండ్ల పరిశీలన – ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న కార్యక్రమం మన భారత్ నల్గొండ: ఏళ్ల తరబడి అగ్రిగోల్డ్ సంస్థలో తమ కష్టార్జిత సొమ్మును పెట్టుబడిగా పెట్టి, తిరిగి డబ్బులు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్న బాధితులకు కొంత ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన...