Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఢిల్లీలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు

ఢిల్లీలో దారుణం.. యువతిపై సామూహిక అత్యాచారం ఆరోపణలు ఒకే కేఫ్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య ఘటన.. ఆరుగురిపై కేసు నమోదు మన భారత్ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రతపై మరోసారి ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఈస్ట్ ఢిల్లీలోని ప్రీత్ విహార్ ప్రాంతంలో 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. సల్తనత్‌ కేఫ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో ఇద్దరు మహిళలు, నలుగురు...

Read Full Article

Share with friends