Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 12 గంటల సమయం!

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 12 గంటల సమయం! 23 కంపార్ట్మెంట్లలో భక్తుల నిరీక్షణ.. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లు మన భారత్ ప్రతినిధి: తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన...

Read Full Article

Share with friends