Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కుంచెకు పని కరువు.. కళాకారుడి బతుకు బరువు!

  ఫ్లెక్సీల రాకతో కనుమరుగవుతున్న సంప్రదాయ చిత్రకళ.. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందుల్లో కళాకారులు మన భారత్ ప్రతినిధి: ఆధునిక సాంకేతికత అభివృద్ధి ఎన్నో రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నప్పటికీ, సంప్రదాయ చేతివృత్తులపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చిత్రకళను నమ్ముకుని జీవనం సాగిస్తున్న సాంప్రదాయ చిత్రకారుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. ఒకప్పుడు కుంచె పట్టి అందమైన చిత్రాలు గీస్తూ, అక్షరాలకు రూపమిస్తూ కుటుంబాలను పోషించిన కళాకారులు నేడు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో...

Read Full Article

Share with friends