పురిటిపెంట సర్పంచ్‌గా వైకుంఠం మైధిలి ప్రియాంక ఏకగ్రీవ ఎన్నిక
పురిటిపెంట సర్పంచ్‌గా వైకుంఠం మైధిలి ప్రియాంక ఏకగ్రీవ ఎన్నిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థికి దక్కిన అవకాశం.. ధ్రువీకరణ పత్రం అందజేసిన ఆర్వో.. టీడీపీ శ్రేణుల్లో సంబరాలు మన భారత్ గజపతినగరం: గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా వైకుంఠం మైధిలి ప్రియాంక ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బలపరిచిన అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమెకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవ విజయం దక్కింది. మంగళవారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) ఆమెకు...