Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

శబరిమల యాత్రలో తీవ్ర విషాదం..

శబరిమల యాత్రలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు మృతి తమిళనాడులోని మైలంలో ఘోర ప్రమాదం.. మరో 10 మందికి గాయాలు.. క్షతగాత్రులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స మన భారత్ తిరుపతి: అయ్యప్ప స్వామి దర్శనం కోసం శబరిమలకు బయలుదేరిన భక్తుల యాత్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అయ్యప్ప భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది గాయపడ్డారు. భక్తుల వాహనం ప్రమాదానికి గురికావడంతో ఈ...

Read Full Article

Share with friends