Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్తీక పౌర్ణమి వేళ భక్తులకు కనువిందు..

కార్తీక పౌర్ణమి వేళ భక్తులకు కనువిందు.. నీటిలో నుంచి వెలిసిన పురాతన ఆలయ శిఖరం! నాలుగు నెలల ముందుగానే దర్శనమిచ్చిన కుస్తాపురం రామలింగేశ్వర స్వామి ఆలయం – తగ్గుతున్న ఎస్సారెస్పీ నీటిమట్టంతో వెలుగులోకి వచ్చిన చారిత్రక ఆనవాళ్లు మన భారత్, నిజామాబాద్: కార్తీక మాసం.. అందులోనూ కార్తీక పౌర్ణమి పర్వదినం.. శివనామస్మరణతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడే పవిత్ర సమయం. ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణంలో నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర పరిణామం భక్తులను, స్థానిక ప్రజలను విశేషంగా...

Read Full Article

Share with friends