Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

15 మందిని పెళ్లి చేసుకుని మోసం..!

15 మందిని పెళ్లి చేసుకుని మోసం..! రహస్య ఫొటోలు, వీడియోలతో భార్యలకు బ్లాక్‌మెయిల్.. రూ.18 లక్షలు వసూలు ఒక్కొక్కరికి తెలియకుండా వేర్వేరు కాపురాలు.. మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి నిందితుడి బాగోతం మన భారత్, ఘాజియాబాద్: పెళ్లి అనే పవిత్ర బంధాన్ని మోసాలకు వేదికగా మార్చుకున్న ఓ వ్యక్తి వ్యవహారం ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 15 మంది మహిళలను వివాహం చేసుకుని, ఒక్కొక్కరికి మరొకరి గురించి తెలియకుండా వేర్వేరుగా కాపురాలు పెట్టినట్లు...

Read Full Article

Share with friends