Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వేలాది దీపాల వెలుగుల్లో కాశీ విశ్వేశ్వర ఆలయం

వేలాది దీపాల వెలుగుల్లో కాశీ విశ్వేశ్వర ఆలయం కార్తీక పౌర్ణమి వేళ కిషన్ నగర్‌లో ఆధ్యాత్మిక శోభ.. వైభవంగా లక్ష దీపోత్సవం లక్ష దీపోత్సవంలో పాల్గొన్న షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ మన భారత్, షాద్‌నగర్: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని కిషన్ నగర్ రోడ్డులో వెలసిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో లక్ష దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేలాది దీపాల వెలుగులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక...

Read Full Article

Share with friends