కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. దీపం వెలిగిస్తుండగా చీరకు మంటలు.. మహిళ మృతి
కార్తీక పౌర్ణమి వేళ విషాదం.. దీపం వెలిగిస్తుండగా చీరకు మంటలు.. మహిళ మృతి హైదరాబాద్‌లో విషాదకర ఘటన.. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భానుమతి (62) కన్నుమూత.. ఇంట్లో సోఫా, ఏసీ దగ్ధం మన భారత్, హైదరాబాద్: కార్తీక పౌర్ణమి పర్వదినం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. భక్తిశ్రద్ధలతో ఇంట్లో దీపం వెలిగించే క్రమంలో జరిగిన అగ్నిప్రమాదం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు మంటలు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడిన...