Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రెడ్‌క్రాస్ సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలి : కలెక్టర్ రాజర్షి షా

రెడ్‌క్రాస్ సేవలను క్షేత్రస్థాయికి విస్తరించాలి గిరిజన గ్రామాల్లో నిరుపేదలకు దుప్పట్ల పంపిణీ, రక్తదాన శిబిరాల నిర్వహణకు చర్యలు ‘నషా ముక్త్ భారత్’పై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్ రాజర్షి షా మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 24: జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను గ్రామీణ, గిరిజన ప్రాంతాలకు విస్తరించి, నిరుపేదలకు మరింత మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులకు, రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులకు సూచించారు. రక్తదానం, ఆరోగ్య...

Read Full Article

Share with friends