నషా ముక్త్ భారత్ అభియాన్‌లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్
మాదకద్రవ్యాల అనర్థాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించాలి నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలి: కలెక్టర్ రాజర్షిషా మన భారత్, ఆదిలాబాద్: మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, ఆరోగ్యంపై వాటి ప్రభావం, సామాజికంగా ఎదురయ్యే సమస్యలపై విద్యార్థులకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సంబంధిత అధికారులకు...