Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

‘నషా ముక్త్ భారత్’పై విద్యార్థులకు అవగాహన కల్పించాలి..

ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 24: జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి నిరుపేదలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను, కార్యవర్గ సభ్యులను ఆదేశించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన గ్రామాల్లోని నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయాలని సూచించారు. జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త...

Read Full Article

Share with friends