Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

హరినామ సంకీర్తనతో గ్రామాల్లో ఆధ్యాత్మికత ఐక్యత పెంపొందుతుంది: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

హరినామ సంకీర్తనతో గ్రామాల్లో ఆధ్యాత్మికత, ఐక్యత పెంపొందుతుంది: ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గంగాపూర్‌లో అఖండ హరినామ సప్తాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే మన భారత్, బజార్‌హత్నూర్: నవంబర్ 24, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావాన్ని బలోపేతం చేస్తాయని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. బజార్‌హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తాహ కార్యక్రమానికి ఆయన ముఖ్య...

Read Full Article

Share with friends