రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి..
రోడ్డు ప్రమాదంలో కేసీఆర్ అటెండర్ మృతి.. మరో యువకుడు కూడా దుర్మరణం మృతుల కుటుంబాలకు కేసీఆర్ ఫోన్‌లో పరామర్శ.. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా మన భారత్ ముస్తాబాద్: రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ముస్తాబాద్ మండలం బందనకల్ సమీపంలో లారీ ఢీకొన్న ఘటనలో కస్తూరి మహేందర్ రెడ్డి అలియాస్ మణికుమార్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన భరత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు...