Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అయ్యప్ప దీక్షలు షురూ.. స్వామి శరణుఘోషతో మార్మోగుతున్న గ్రామాలు

అయ్యప్ప మాల ధరించి దీక్ష స్వీకరించిన పొచ్చర సర్పంచ్ కడదారపు గంగన్న మన భారత్, పొచ్చర: కార్తీకమాసం ప్రారంభం కావడంతో జిల్లాలో అయ్యప్ప దీక్షల సందడి మొదలైంది. అయ్యప్ప స్వామి భక్తులు భక్తిశ్రద్ధలతో మాలధారణ చేసి మండల దీక్షలు చేపడుతున్నారు. గ్రామాల్లోని అయ్యప్ప ఆలయాలు, దేవాలయాలు స్వామి శరణుఘోషతో మార్మోగుతున్నాయి. ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనడంతో భక్తులు నియమ నిష్ఠలతో స్వామివారి ఆరాధనలో నిమగ్నమవుతున్నారు. ఈ క్రమంలో పొచ్చర గ్రామ సర్పంచ్ కడదారపు గంగన్న అయ్యప్ప స్వామి మాలధారణ...

Read Full Article

Share with friends