Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కన్యకాపరమేశ్వరీ దేవి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత..

ఎమ్మెల్సీ రమణకి కన్యకాపరమేశ్వరీ దేవి కుంభాభిషేక మహోత్సవ ఆహ్వాన పత్రిక అందజేత​ జగిత్యాల, నవంబర్ 24, మన భారత్ : ​జగిత్యాల జిల్లా కేంద్రంలో డిసెంబర్ 2 నుండి 6 వరకు వైభవంగా జరగనున్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరీ దేవి పునః ప్రతిష్ఠ, సపరివార దేవత ప్రతిష్ఠ మరియు కుంభాభిషేక మహోత్సవం ఆహ్వాన పత్రికను జగిత్యాల పట్టణ ఆర్య వైశ్య సంఘం సభ్యులు మంగళవారం ఎమ్మెల్సీ ఎల్ రమణకి అందజేయడం జరిగింది. ​ఈ సందర్భంగా మహోత్సవ వివరాలను,...

Read Full Article

Share with friends