Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

చిల్డ్రన్ నోట్లతో చిల్లర మోసం.!

చిల్డ్రన్ నోట్లతో చిల్లర మోసం! వ్యాసకర్త: ఫిరోజ్ ఖాన్ సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఫోన్: 9640466464 మంత్రతంత్రాల పేరుతో లక్షల రూపాయలకు టోకరా.. ఆరుగురు సభ్యుల ముఠా గుట్టురట్టు మన భారత్ హైదరాబాద్: తక్కువ సమయంలోనే అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలనే అత్యాశను ఆసరాగా చేసుకుని అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్న మోసగాళ్లు కొత్త తరహా ఎత్తుగడలకు తెరలేపుతున్నారు. పూజలు, మంత్రతంత్రాలు చేస్తే చేతిలో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుందని నమ్మిస్తూ బాధితుల నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్న...

Read Full Article

Share with friends