రాజ్యాంగం ఇచ్చిన హక్కును సర్ పేరుతో కాలా రాస్తారా..?
- ప్రశ్నించే బడుగుల ఓట్లు తొలగించడమే బిజెపి ప్రభుత్వ లక్ష్యం.. - సర్ పై పార్లమెంటులో చర్చ పెడితే పారిపోయిన మోడీ అమిత్ షా.. - ఉమ్మడి కరీంనగర్ కి కేంద్రమంత్రిగా బండి సంజయ్ చేసింది ఏమిటి..? - దేవుడి పేరుతో ఓట్లు అడగం.. అభివృద్ధి పేరుతో ఎన్నికలకు వెళ్తాం.. - కేంద్ర మంత్రి బండిపై మంత్రి అడ్లూరి ఫైర్.. మన భారత్, ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, నవంబర్ 24, అఖండదీపం : భారత రాజ్యాంగ నిర్మాత...