గంజాయి రహిత ఆదిలాబాద్ నిర్మాణానికి పోలీసుల ప్రత్యేక కార్యాచరణ డి-అడిక్షన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్
గంజాయి రహిత ఆదిలాబాద్ నిర్మాణానికి పోలీసుల ప్రత్యేక కార్యాచరణ డి-అడిక్షన్ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్ వ్యసనగ్రస్తులకు వైద్య చికిత్స, మానసిక కౌన్సెలింగ్‌తో పునరావాసం మత్తు పదార్థాల సమాచారమిస్తే నగదు రివార్డులు మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 24: జిల్లాలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వినియోగాన్ని పూర్తిస్థాయిలో అరికట్టి గంజాయి రహిత ఆదిలాబాద్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపడుతోందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. మత్తు...