Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

అరుణాచల గిరిపై వెలిగిన మహా కార్తీక దీపం..

అరుణాచల గిరిపై వెలిగిన మహా కార్తీక దీపం.. శివనామస్మరణతో మార్మోగిన తిరువణ్ణామలై మన భారత్ తిరువణ్ణామలై: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరువణ్ణామలై (అరుణాచలం)లో కార్తీక మహాదీపోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది. అరుణాచల గిరి శిఖరంపై మహా కార్తీక దీపం వెలిగిన అపురూప ఘట్టం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. దీపజ్యోతి దర్శనంతో ఆధ్యాత్మిక నగరమంతా శివనామస్మరణతో మార్మోగింది. ఈ మహత్తర వేడుకను ప్రత్యక్షంగా వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరువణ్ణామలైకు తరలివచ్చారు....

Read Full Article

Share with friends