Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సాజిద్ ఖాన్ భేటీ

జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రి జూపల్లి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సాజిద్ ఖాన్ భేటీ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నేతలు.. జిల్లా అభివృద్ధి, పార్టీ బలోపేతంపై చర్చ మన భారత్, ఆదిలాబాద్: నవంబర్ 24: ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రస్థాయి నేతలతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో నిన్న జరిగిన ముఖ్య సమావేశం సందర్భంగా ఆదిలాబాద్ మాజీ డీసీసీ...

Read Full Article

Share with friends