పేద ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించేలా రిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందించాలి..
పేద ప్రజల ప్రాణాలకు భరోసా కల్పించేలా రిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు అందించాలి నూతన డైరెక్టర్, సూపరింటెండెంట్‌లకు MRPS జిల్లా కమిటీ వినతి మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 24: ఆదిలాబాద్ రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా నూతన యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS) ఆదిలాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిపై పేద ప్రజలకు నమ్మకం పెరిగేలా...