Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కళ్లముందు కనిపించేదే కట్టుకథ కావచ్చా.?

వ్యాసకర్త: ఫిరోజ్ ఖాన్ సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ఫోన్: 9640466464 ఒక నాయకుడు మాట్లాడినట్లు కనిపించే వీడియో.. అసలు వ్యక్తి పలకని మాటలు వినిపించే స్వరం.. వాస్తవంలో జరగని ఘటన జరిగినట్లుగా చూపించే దృశ్యం! చూస్తున్నది నిజమో, సృష్టించిన మాయో తేల్చుకునేలోపే అది లక్షల మందికి చేరితే పరిణామాలు ఎలా ఉంటాయి? ఒకప్పుడు వార్తను నమ్మే ముందు దాని వెనుక ఆధారం వెతికేవారు. ఇప్పుడు ఆధారంలా కనిపించే దృశ్యాన్నే నిజమని నమ్మే ప్రమాదం పెరుగుతోంది. మార్చిన చిత్రాలు,...

Read Full Article

Share with friends