Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నేత మండ రవీందర్ గౌడ్

ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలి.. పరమశివుడి కృప అందరిపై ఉండాలి మొగుళ్లపల్లి: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మండ రవీందర్ గౌడ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైన స్థానం...

Read Full Article

Share with friends