తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి నేరుగా క్యూ లైన్!
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి నేరుగా క్యూ లైన్! సర్వదర్శనానికి 4 గంటలు.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం | ఒక్కరోజులో 75,640 మంది భక్తుల దర్శనం తిరుమల, నవంబర్ 24: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా భక్తులతో కిటకిటలాడిన తిరుమల క్షేత్రంలో ప్రస్తుతం రద్దీ కొంత తగ్గడంతో భక్తులకు...