manabharath.com
Newspaper Banner
Date of Publish : 24 November 2026, 7:33 am Editor : user5442714

ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు భరోసా..

ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు భరోసా




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

మొగుళ్ళపల్లి: నవంబర్ 24, (మన భారత్):
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా పథకం అన్ని వర్గాల ప్రజలకు ఎంతో ఉపయోగకరమని కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి జిల్లా నాయకులు నడిగోటి రాము, ఏలేటి సదాశివరెడ్డి, మొగుళ్ళపల్లి టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, అన్నారు. మంగళవారం మొగులపల్లి మండల కేంద్రంలో రైతు వేదికలో ఇందిరమ్మ జీవిత బీమా పథకం దరఖాస్తులను మొగులపల్లి గ్రామ కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో వారు స్వీకరించారు. సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి వారు మాట్లాడుతూ. పేద వర్గాల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పాటు పడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్సిపేట గ్రామ కార్యదర్శి సునీల్, చాట్ల రాజు, గ్రామస్తులు పాల్గొన్నారు.



(adsbygoogle = window.adsbygoogle || []).push({});