రేషన్ కార్డు లేకున్నా నిరుపేదలకు ‘ఇందిరమ్మ బీమా’ భరోసా
రేషన్ కార్డు లేకున్నా నిరుపేదలకు ‘ఇందిరమ్మ బీమా’ భరోసా అర్హులైన ప్రతి కుటుంబం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి: పొన్నారి సర్పంచ్ తలారి భూమన్న మన భారత్ పొన్నారి: రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ బీమా పథకం పేదలకు అండగా నిలవనుందని పొన్నారి గ్రామ సర్పంచ్ తలారి భూమన్న పేర్కొన్నారు. రేషన్ కార్డు లేని అర్హులైన నిరుపేద కుటుంబాలకు సైతం ఈ పథకం ద్వారా లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం నిర్ణయం...