Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వేసవి నాటికి తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాలు..

వేసవి నాటికి తాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి అధికారులకు జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశాలు.. తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచన మన భారత్, ఆదిలాబాద్, నవంబర్ 23: వేసవి కాలం ప్రారంభమయ్యే నాటికి జిల్లాలోని ఏ గ్రామంలోనూ, పట్టణ ప్రాంతంలోనూ తాగునీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు ప్రణాళికతో సమన్వయంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిషా ఆదేశించారు. ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న సమస్యలకు తాత్కాలిక...

Read Full Article

Share with friends