TRS తెలంగాణ రక్షణ సేన గుడిహత్నూర్ మండల ఎస్టీ జనరల్ సెక్రటరీగా రాథోడ్ కిరణ్ కుమార్
తెలంగాణ రక్షణ సేన గుడిహత్నూర్ మండల ఎస్టీ జనరల్ సెక్రటరీగా రాథోడ్ కిరణ్ కుమార్ ముత్నూర్ తండాకు చెందిన కిరణ్ కుమార్‌కు పార్టీ బాధ్యతలు.. నియామక ఉత్తర్వులు అందించిన జిల్లా అధ్యక్షుడు రాథోడ్ బాపురావు మన భారత్, గుడిహత్నూర్:నవంబర్ 23, తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ గుడిహత్నూర్ మండల ఎస్టీ జనరల్ సెక్రటరీగా ముత్నూర్ తండా గ్రామానికి చెందిన రాథోడ్ కిరణ్ కుమార్ నియమితులయ్యారు. పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్...