దేవాపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు
దేవాపూర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ అధికారులు విద్యాబోధన, మౌలిక వసతుల పరిశీలన.. విద్యార్థులకు ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలని సూచన మన భారత్, తలమడుగు:నవంబర్ 23, ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలను ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించి విద్యా కార్యక్రమాలు, పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యాబోధన జరుగుతున్న తీరును, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉపాధ్యాయుల నుంచి వివరాలు తెలుసుకున్నారు....