Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నూతన రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం చిక్టేకు ఘన సన్మానం

నూతన రిమ్స్ డైరెక్టర్ డా. బలరాం చిక్టేకు ఘన సన్మానం శాలువా, పూలమాలలతో అభినందించిన యువజన సంఘాల నాయకులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లైఫ్ మెంబర్లు మన భారత్, ఆదిలాబాద్:నవంబర్ 23, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) ఆసుపత్రి నూతన డైరెక్టర్‌గా నియమితులైన డా. బలరాం చిక్టేను యువజన సంఘాల నాయకులు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (IRCS) లైఫ్ మెంబర్లు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు....

Read Full Article

Share with friends