Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

Guru Nanak Jayanti.. మానవత్వం సమానత్వం సేవా మార్గాన్ని చాటిన గురునానక్

గురునానక్ జయంతి.. దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో వేడుకలు కులమతాలకు అతీతంగా ప్రేమ, శాంతి, సోదరభావంతో జీవించాలన్న గురువాణి మన భారత్ ప్రత్యేక కథనం: భారతదేశ ఆధ్యాత్మిక, సామాజిక చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న సిక్కు మత తొలి గురువు గురునానక్ దేవ్ జయంతిని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ఈ జయంతిని ప్రకాశ్ పర్వ్‌గా కూడా పిలుస్తారు. గురునానక్ బోధించిన మానవత్వం, సమానత్వం, సోదరభావం, సేవాభావం వంటి గొప్ప విలువలను స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా...

Read Full Article

Share with friends