ఇందిరమ్మ బీమాతో పాటు ప్రతి రైతుకు రైతు బీమా అమలు చేయాలి
ఇందిరమ్మ బీమాతో పాటు ప్రతి రైతుకు రైతు బీమా అమలు చేయాలి పట్టా పాస్‌బుక్ కలిగిన రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించాలి.. తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేత మన భారత్, బజార్ హత్నూర్:నవంబర్ 23, ఇందిరమ్మ బీమా పథకంతో పాటు పట్టా పాస్‌బుక్ కలిగిన ప్రతి రైతుకు రైతు బీమా సౌకర్యాన్ని పునరుద్ధరించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు డుబ్బుల చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బజార్ హత్నూర్ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసి ప్రభుత్వానికి తమ విజ్ఞప్తిని...