రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన రాథోడ్ బాపురావు
రోడ్డు ప్రమాదంలో మాజీ సర్పంచ్ మృతి.. కుటుంబ సభ్యులను పరామర్శించిన రాథోడ్ బాపురావు మాజీ సర్పంచ్ రవి చిత్రపటానికి నివాళులు.. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మన భారత్, నేరడిగొండ:నవంబర్ 23, నేరడిగొండ మండలం గుత్పాల గ్రామ మాజీ సర్పంచ్ రవి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన (TRS) పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బాధిత కుటుంబాన్ని...