Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాల్లు మొక్కుతాం.. కరువు మండలంగా ప్రకటించాలి

తలమడుగును కరువు మండలంగా ప్రకటించాలి.. రైతుల ఆందోళన తెలంగాణ–మహారాష్ట్ర అంతర్రాష్ట్ర రహదారిపై రెండు గంటలపాటు రాస్తారోకో.. రైతుల ఆవేదనను ఆలకించిన ఆర్డీవో, డీఎస్పీ కాల్లు మొక్కుతాం.. కనికరించాలని రైతుల ఆవేదన మన భారత్, తలమడుగు:నవంబర్ 23, వర్షాభావ పరిస్థితులతో పంటలు ఆశించిన స్థాయిలో పండక తీవ్రంగా నష్టపోతున్నామని, తలమడుగు మండలాన్ని సైతం కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష జేఏసీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ–మహారాష్ట్ర అంతర్రాష్ట్ర...

Read Full Article

Share with friends